Kishore-Vaigyanik-Protsahan-Yojana-KVPY-Fellowship-2019 కేవీపీవై ఫెలోషిప్ అవార్డ్ – 2019 కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. తాజాగా 2019 ప్రకటన విడుదలైంది. పాఠశాల, కళాశాల విద్యార్థులను బేసిక్ Read More …