young-innovators-programme-2019-high-school-students హైస్కూలు విద్యార్థులకు ఐఐటీ ఆహ్వానం! వినూత్న ఆలోచనలకు మెరుగులుదిద్దితే ఆవిష్కరణలుగా మారతాయి, అద్భుతాలు జరుగుతాయి. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి ‘యంగ్ ఇన్నొవేటర్స్ ప్రోగ్రాం’ రూపొందింది. విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై అవగాహన కలిగించి వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దీన్ని ఐఐటీ ఖరగ్‌పూర్ 2017లో ప్రారంభించింది. ప్రధానంగా Read More …