సాయంత్రం 6.43 గంటలకు కౌంట్ డౌన్ స్టార్టై .. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు కొనసాగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ ప్రయోగాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు
ది 22.07.2019 న మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్యముల యందలి విద్యార్ధులందరూ వీక్షించేలా చేయాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదేశముల మేరకు జిల్లా యందలి ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాదిఖారులు మరియు ప్రధానోపాధ్యాయులు డిజిటల్, వర్చువల్ తరగతులు, టీవీ, మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్ధులు చందయాన్-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని విక్షిoచేలా మధ్యాహ్నంగం.2.30 గంటల నుండి 2.30 గంటల వరకు చంద్రయాన్ 2 యొక్క విశేషాలను దాని ప్రాముఖ్యతను ఈ క్రింది లింక్ ద్వారా విద్యార్ధులకు చూపిoచాలని జిల్లా విద్యా శాఖాధికారి తెలియచేస్తున్నారు.
All Regional Joint Directors of school ducation DEO’s and P.O’s of SSA in the state ae informed that, the Hon’ble Education Minister has directed to provide encouragement and awareness to student from class 6th to 10th in all schools under all managements in viewing the live visuals of launching of Chandran-2 from Srihari kota on 22nd July 2019 at 02.43pm by providing necessary arrangement to view through DCR’s, VCR’s TV’s and other social media networks.
Further they are informed that the students shall be enable to view “What is the mission about and how important to the Country” through the below link from 2pm to 2.30 pm for the inspiration to the students.
Therefore the RJDSE’s, DEOs and POs of SSA ae equested to issue necssay instructions to the field functionaries concerned to make necessary arrangement to view live visuals of launching of CHANDRAYAL-2 by the students from class 6th to 10 in all schools through DCR, VCR, TV and other social media network.
The commissioner of School Education furnished AP to [email protected] by email stating the number of students viewed the live visuals by DCR, VCR, TV etc., wothout fail so as to consolidate and submit to the Government.