Inspire-manak-science-projects-registrations-2019-2020-details

Inspire-manak-science-projects-registrations-2019-2020-details

SCIENCE ఉపాద్యాయనీ ఉపాద్యాయులుకు తెలియచేయునది ఏమనగా !

ఈ సంవత్సరం జరగబోయే INSPIRE MANAK exhibition కోసం nominations మొదలైనవి.*

 *Registrations చివరి తేది July 31st-2019. ముఖ్యాంశాలు*

* ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన పాఠశాల మరల చేయకూడదు. 

* ఒకవేళ ఒకే పాఠశాల రెండు లెదా ఎక్కువ సార్లు రిజిస్ట్రేషన్ జరిగినట్లయిన మీ Application number,  e-mail సరిచూసుకుని ఏదో ఒకదానిని ఉంచి మిగిలిన రిజిస్ట్రేషన్ ను తొలగించమని జిల్లా అధికారి / కో ఆర్డినేటర్  వారిని సంప్రదించాలి.

* ఎవరైనా మీ Inspire User ID , password మరచిపోతే వెంటనే మీ మీ డివిజన్ కోఆర్డినేటర్లను సంప్రదించి తెలుసుకోవాలి. 

ముందుగానే Topic లను ఎంచుకుని division level orientation Program జరిగేనాటికి సిద్దంగా ఉండాలి.

* students A/c numbers, aadhar numbers, DOB, Cast , Photo , Father & Mother names ను సిద్దంగా ఉoచుకోవాలి. 

* ప్రతీ ఉన్నత పాఠశాల తప్పనిసరిగా 5 ప్రాజెక్టులు,  ప్రాధమికోన్నత పాఠశాల 3 ప్రాజెక్టు లు nominate చేయాలి. 

* పదవ తరగతి విద్యార్థులును Inspire కు దూరంగా ఉoచడo మంచిది. 

APPLICATION FOR ONLINE NOMINATIONS IN INSPIRE MANAK AWARDS

MODEL SCIENCE PROJECTS & WBSITES CLICK HERE

ఒకే తరగతి నుండి రెండు కంటే ఎక్కువ విద్యార్థులును nominate చేయవచ్చు.

* మీరు ఎంచుకున్న ప్రాజెక్టు వివరాలు  PDF లేదా Word File సిద్ధంగా ఉంచుకోవాలి

రాష్ట్రం నుండి ఎక్కువ మంది అప్లై చేస్తే ఎక్కవ అవార్డ్స్ వస్తాయి.

ఎక్కువ మంది పిల్లలు జాతీయ స్థాయి కి వెళ్లగలరు

ఇన్‌స్పైర్‌కి దరఖాస్తుల ఆహ్వానం*

 *ఎంపికైన అంశాలకు రూ.10 వేలు 

⬛  *ఇన్‌స్పైర్‌ – మనక్‌లో 2019-20 విద్యా సంవత్సరంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

⬛  భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఇన్‌స్పైర్‌ దోహదపడుతుంది.

⬛ *రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

⬛ *దరఖాస్తు చేసుకున్న వాటిలో మంచి అంశాలను ఎంపిక చేసి వారికి రూ.10 వేలు నగదు అందచేస్తారు. 

⬛ *ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జులై 31లోగా ఇన్‌స్పైర్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు.

ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

REGISTRATION FORM FOR INSPIRE SCIENCE POJECTS

APPLICATION FOR ONLINE NOMINATIONS IN INSPIRE MANAK AWARDS

INSPIRE SCIENC PROJECTS ONLINE REGISTRATION CLICK HERE

STUDENT REGISTRATION FORM

INSPIRE SCIENCE PROJECT WRITE UP

2 thoughts on “Inspire-manak-science-projects-registrations-2019-2020-details”

Leave a Reply

Your email address will not be published.