నేషనల్ సైన్స్ మ్యూజియం మరియు రాష్ట్ర విద్యా పరిశోధన & శిక్షణ,స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే బృహత్తర కార్యక్రమం..
జాతీయ సైన్స్ సెమినార్..2019.
అంశం: మానవ సంక్షేమంలో మూలకాల అవర్తన పట్టిక ప్రభావం
( Periodic Table of Chemical Elements: Impact on Human Welfare)
అర్హత:
అన్ని యాజమాన్య స్కూల్స్ నుంచి 8,9,10 తరగతుల విద్యార్థులు.
స్థాయిలు:
1.డివిజన్ స్థాయి:
1,2,3 స్థానాలు పొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. ఉప విద్యాశాాధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి.
2. జిల్లా స్థాయి:
1,2 స్థానాలు పొందిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో జరుగుతాయి.
ఈ మొత్తం కార్యక్రమం ను జిల్లా విద్యశాఖాధికారి సూచనలతో జిల్లా సైన్స్ అధికారి (DSO) సమన్వయ కర్తగా ఉంటారు.
పోటీ విధానం:@ మొత్తం 8 నిమిషాలు
విద్యార్థులు 6 నిమిషాలు మౌఖికంగా టాపిక్ ను చెప్పాలి.
2 నిమిషాలు న్యాయ నిర్ణేతలు అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.
10 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
విద్యార్థులు 5 చార్టులు లేదా స్లైడ్స్ మాత్రమే వాడుకోవాలి.దీనిని ఖచ్చితంగా అమలు చేస్తారు.
మార్కుల విభజన:.
☘ Scientific Content in Preparation: 40 Marks
☘Novelty in Use of Visuals: 15 Marks
☘Fluency in Speech : 25 Marks.
☘ Written Aptitude Test: 10 Marks
☘Answers to Oral questions: 10 Marks
National Council of Science Museums (NCSM) organizes the annual ‘Student’s Science Seminar’ every year.
School students studying in class VIII to X can participate in this competitive event.
The objective of the Science Seminar is to inculcate a spirit of scientific enquiry and analytical thinking in the minds of young students.
The Science Seminar is deliberated generally at School, Block, District and State level.
Winners from each School participate at Block level.
Winners of Block level participate at District level Competition.
Two winners from each District participate in State/UT level contest and only one winner from each State/Union Territory is eligible for National level Competition.
జిల్లా స్థాయి: Districts dates.
రాష్ట్ర స్థాయి: SCERT VIJAYAWADA…24.09.2019
జాతీయ స్థాయి: రీజనల్ సైన్స్ సెంటర్,గౌహతి,అస్సాం. 6.11.2019